tag:blogger.com,1999:blog-3419857130287141866.post6423310806260465500..comments2020-03-21T14:13:02.552+05:30Comments on బామ్మ గారి మాట: ఒక జ్ఞాపకంLakshmi Raghavahttp://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-3419857130287141866.post-10573718112516840132012-10-24T03:09:31.514+05:302012-10-24T03:09:31.514+05:30ఓహ్హ్..కుంపటి చూసి ఎన్నాళ్ళయిందో!మా ఇంట్లో నా చిన్...ఓహ్హ్..కుంపటి చూసి ఎన్నాళ్ళయిందో!మా ఇంట్లో నా చిన్నప్పుడు కుమప్టి ఉండేది. కుంపటి మీద సన్న సెగతో వండే వంట ఏదైనా దాని రుచి అంతా ఇంతా కాదు. మైసూర్ పాక్ వంటి వంటలు కుంపటి మీదే ప్రత్యేకం చేసేది మా అమ్మ!

మాలతీ చందూర్ గారి వంటల పుస్తకంలో కూడా చాలా వంటలు కుంపటి మీదే చెయ్యాలని రాస్తారు.
మీరు చెప్పినట్లే పచ్చడి కోసం కుంపట్లో వంకాయలు కాల్చడం, పనస గింగలు,చిలగడ దుంపలు కాల్చడం ఇవన్నీ చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు!

మా అమ్మమ్మ..కుంపటి రాజెయ్యడం భలే గొప్ప ఆర్ట్ గా కనిపించేది నాకు!

చాలా థాంక్స్! బాల్యంలోకి ప్రయాణం కట్టించారు రుచి కరంగా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-48306186581699574212012-10-21T17:47:55.700+05:302012-10-21T17:47:55.700+05:30థాంక్ యు కిశోర్ గారు
లక్ష్మి రాఘవథాంక్ యు కిశోర్ గారు
లక్ష్మి రాఘవLakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-48482364444473870322012-10-21T16:57:10.566+05:302012-10-21T16:57:10.566+05:30మా ఇంట్లో కూడ ఇటువంటిదే ఇనుప కుంపటి ఉండేది. బహుశా...మా ఇంట్లో కూడ ఇటువంటిదే ఇనుప కుంపటి ఉండేది. బహుశా ఇప్పుడు కూడ ఏ మూలో ఉండే ఉంటుంది. ఈ సారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మనడగాలి. చలికాలంలో అక్కతొ కలసి కుంపటి చుట్టు చేరి కూర్చొని కబుర్లు చెప్పుకున్నది మధుర స్మృతులే. గుర్తు చేసినందుకు ధన్యవాదములు.Kishorehttps://www.blogger.com/profile/12156179428734233031noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-17340697694350798982012-10-15T17:03:34.912+05:302012-10-15T17:03:34.912+05:30చిన్ని గారు , మొదటిసారి నా దగ్గరకు వచ్చారు. మీకు క...చిన్ని గారు , మొదటిసారి నా దగ్గరకు వచ్చారు. మీకు కుంపటిని జ్ఞాపకం చేసుకునేల చేసినందుకు , నన్ను పలకరించినందుకు ధన్య వాదాలు Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-89475442071202288772012-10-15T15:15:02.225+05:302012-10-15T15:15:02.225+05:30baavundanDi.. maa inTlo kUDaa alantidi ippatiki vu...baavundanDi.. maa inTlo kUDaa alantidi ippatiki vundi..kakapote adi inupadi kaadu..maTTidi.:)chaala baagaa vraasaaru.Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-16929568542595586132012-10-15T11:57:55.492+05:302012-10-15T11:57:55.492+05:30శ్రీ లలితా,ఉమా మీ కామెంట్ చదువుతుంటే అమ్మ నా దగ్గ...శ్రీ లలితా,ఉమా మీ కామెంట్ చదువుతుంటే అమ్మ నా దగ్గరికి వచ్చింది చూసి పోదామని ...ఆమెకు చూపాలి ఇదీ . థాంక్స్ మీ ఇద్దరికీ Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-88919200836303556722012-10-15T11:23:21.575+05:302012-10-15T11:23:21.575+05:30
చిన్ననాటి అపురూపమైన ఙ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్...
చిన్ననాటి అపురూపమైన ఙ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసారండీ.. చాలా బాగా రాసారు. అభినందనలు..శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-74554450584007394582012-10-15T09:07:08.931+05:302012-10-15T09:07:08.931+05:30కలవరిస్తున్న మదనపల్లిని కనులముందు నిలిపారు.పాత జ్ఞ...కలవరిస్తున్న మదనపల్లిని కనులముందు నిలిపారు.పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అమ్మ ఒడిని తలచుకోవడమే! సి.ఉమాదేవి https://www.blogger.com/profile/00155710776760065062noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-67373215934239086972012-10-14T07:44:16.423+05:302012-10-14T07:44:16.423+05:30thank you chinni aasha garuthank you chinni aasha garuLakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-38040661334154701242012-10-13T21:25:16.803+05:302012-10-13T21:25:16.803+05:30ఇలా బామ్మ గారు అలనాటి కుంపటి పొయ్యి జ్ఞాపకాలను గర్...ఇలా బామ్మ గారు అలనాటి కుంపటి పొయ్యి జ్ఞాపకాలను గర్వంగా గుర్తు చేసుకోవటం చాలా బాగుంది. Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-40921754816600967992012-10-13T20:26:28.666+05:302012-10-13T20:26:28.666+05:30thank you priyathank you priyaLakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-3419857130287141866.post-81894532746236336392012-10-13T20:07:21.671+05:302012-10-13T20:07:21.671+05:30ఆంటీ గారు... మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయండీ :) ఆంటీ గారు... మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయండీ :) Priyahttps://www.blogger.com/profile/13582373810361056406noreply@blogger.com