హైదరాబాదు లో చదువుకుని అక్కడే నగరం నడిబొడ్డున వున్నా కాలేజీ లో ఉద్యోగం చేస్తూ ఎన్నో కర్ఫ్యూ లను ఎదుర్కొన్న రోజులు పోయి ..వరస బాంబు పేలుళ్ళతో అట్టుడికిన ఇప్పటి హైదరాబాదు ను ఉహించుకుని రాసినదే ' 'ఎవరి అభిప్రాయం వారిది ' అన్న కథ . విహంగ అంతర్జాల పత్రిక జులై నెలలో పబ్లిష్ అయినదీ కథ !
ఈ క్రింది లింకులో చదివి మీ అభిప్రాయం తెలపండి.
0 comments:
Post a Comment