నిష్క్రమణ

తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో “ జనతా కర్ఫ్యూ “ రోజు పొద్దున్న చాలు ఇక ఈ జీవితం అనుకుంది మా అక్క. మనసు బేజారు పడి దుఃఖ పడిన మేమంతా ఆవిడను కడసారి చూడటానికి పడ్డపాట్లు ఆమె పడ్డ బాధను మించాయి.
 కరోనా కష్టాలతో ట్రావెల్ చెయ్యలేక  మేము పడ్డ అవస్థలో ఒక్క ఆశ కలిగింది
“కరోనా టైం లో ఎందుకు వచ్చావు అంటూ పొరబాటు అయ్యిందే  అని స్వర్గపు  తలుపులు మూసుకు పోయి తాను మరలి వస్తుందని ఆశ పడ్డాము...
అక్కా నీకు ఇక్కడ కష్టాలు తీరాయి అదృష్టవంతు రాలివి. అనిపింప చేసాయి కరోనా ఆంక్ష ల జీవిత౦ లో ఇక్కడ మాకంతా ...

0 comments:

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template