tammudi maraNam

తమ్ముడు మరణించిన తరుణంలో
మనసు బాధతో మూల్గుతుంటే,
88 యెళ్ళ అమ్మ పుత్రశొకంతో ,
దేవుడిని నిందిస్తూ వుంటే,
మన ప్రారభ్ధ కర్మ అని చెప్పలేక,
మరణం ఇదీ అని స్పస్టతలేని తమ్ముడి పిల్లలను చూసి
వారిముందు కన్నీరు కార్చలేక,
అతన్ని మరువలేని స్థితిలో,
పరిస్థితిని జీర్ణించుకొలెక,
మస్థిష్కాన్ని మభ్యపెడుతూ ,
బాధని మరుగున పెడుతూ,మామూలుగా వుండాలని చెసే ప్రయతనం ఒక నరకం...
.మరణం గురించి అనుభవం ఇలా రాసేల చేసింది.....

1 comments:

పరిమళం said...

విచారించదగిన విషయం ! అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన మీరే అధైర్య పడకూడదు కదా !

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template