Lakshmi Raghava garu, బ్లాగుకి చేసిన మార్పులూ చేర్పులూ చాలా బాగున్నాయి. మీరు వ్రాసిన సమస్యలు చదివాను. బాగా వ్రాశారు. కానీ ఇది... ఎప్పుడు, ఏ పత్రికలో పబ్లిష్ అయ్యిందో వ్రాస్తే బాగుండేది. ఇకనుంచి మీరు వ్రాసే పోస్టులకి పేపర్ లింక్‌తో పాటూ మీ వివరణనీ వ్రాయండి.
2007 లో అమెరికా కు వచ్హినప్పుడు మొదటిసారి బ్లాగుల గురించి తెలిసి, నేనూ రాసుకుంటాను ఒక బ్లాగులో నా మనసులో భావాలను అని మొదలు పెట్టాను కాని ఈ వయసులో పరుగులు పెట్ట గలనా?........చూడాలి .....
5 comments:
Lakshmi Raghava garu,
బ్లాగుకి చేసిన మార్పులూ చేర్పులూ చాలా బాగున్నాయి.
మీరు వ్రాసిన సమస్యలు చదివాను. బాగా వ్రాశారు.
కానీ ఇది... ఎప్పుడు, ఏ పత్రికలో పబ్లిష్ అయ్యిందో వ్రాస్తే బాగుండేది. ఇకనుంచి మీరు వ్రాసే పోస్టులకి పేపర్ లింక్‌తో పాటూ మీ వివరణనీ వ్రాయండి.
చాల బాగ చెప్పారండి...మీ బ్లాగ్ కూడ చాల బాగుంది బామ్మ గారు ..మీ బ్లాగ్ ని కూడలిలో,హరంలో చేర్చండి .
ఏమైపోయారండీ.. బ్లాగులోకి అడుగే పెట్టట్లేదు. అప్పుడప్పుడు వ్రాస్తుండండి...
సమస్యల గురించి చక్కగా రాసారు...సమస్య జీవితకాలమంతా మనతోనే వుండదు కొన్ని గంటలు లేదా రోజులు....మీరు చెప్పింది నిజం
getika, ashok paapayi,cheppalanTe ,
thanks..
kudali, haaram lo cherAnu anukunTunnanu..enduku naapost kanipinchadam ledO mari
Post a Comment