9 comments:

శ్రీలలిత said...

స్నేహితురాలికి హృదయపూర్వక అభినందనలు...

శ్రీలలిత said...

స్నేహితురాలికి హృదయపూర్వక అభినందనలు...

Lakshmi Raghava said...

ధన్యవాదాలు శ్రీలలిత గారూ,
రెండు గ వుంచాను .మీరు రెండు చదివార?
ఒక్కటిగా పెట్ట్టడం ఎలాగో తెలియలేదు
లక్ష్మీ రాఘవ

శ్రీలలిత said...

రెండూ చదివానండీ..
కథలను బాగా సమీక్షించారు.
మరోసారి అభినందనలందుకోండి..

Zilebi said...

హమ్మయ్య!

చాలా కాలం తరువాయి మరొక్కరు మా జిల్లా వారు కనబడ్డా రండోయ్!

చీర్స్
జిలేబి.

జీడిపప్పు said...

అభినందనలు లక్ష్మి గారు. ఆ కథలు చదవాలని ఉంది, కానీ మీ బ్లాగులో కనపడలేదు!!

Lakshmi Raghava said...

ధన్యవాదాలు జిలేబి గారూ
లక్ష్మీ రాఘవ

మాలా కుమార్ said...

లక్ష్మిగారు ,
రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నందుకు అభినందనలండి .

రెండు పోస్ట్లూ చూసానండి . కాని అక్షరాలు చిన్నగా వుండటం వల్ల పూర్తిగా చదవలేకపోయాను .

Lakshmi Raghava said...

thank u malaagaru

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template