ఉషోదయంandhra bhoomi- nata పోటిలో ఎంపికైన నా కథ 2-8-2012  ఆంధ్రభూమి సచిత్ర వా ర పత్రికలో వచ్చింది. 

4 comments:

శ్రీలలిత said...

లక్ష్మీరాఘవగారూ,
కథ చాలా బాగుంది. వున్న కాస్త వ్యవధి లొనే తిరునాళ్ళ గురించి బాగా గుర్తు చేసారు. జీవితంలో దుర్ఘటనలు జరిగినప్పుడు కుమిలిపోకుండా ఎవరికైనా చేయూత నివ్వాలన్న సానుకూల మైన ఆలోచనలను (positive attitude) ను చక్కగా చూపించారు. ఇంత మంచి కథ రాసిన మీకు హృదయపూర్వక అభినందనలు...

Lakshmi Raghava said...

థాంక్ యు శ్రీలలితా,
ఆ పాయింట్ కరెక్టు గ చెప్పగాలిగానా అన్న సందేహానికి సమాధానం దొరికింది.

శశి కళ said...

చాలా బాగా వ్రాసారు

Lakshmi Raghava said...

థాంక్ యు శశి గారూ...మీ బ్లాగు ఇప్పుడే చూసా..బాగా రాస్తారు.

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template