సిగ్గు ...సిగ్గు ..మళ్ళీ అత్యాచారమా?


              సిగ్గు.... సిగ్గు....
మళ్ళీ అత్యాచారం ....అయిదేళ్ళ బాలికపై ...
అమ్మ నాన్నల మధ్య హాయిగా నిదురించవలసిన బిడ్డ ,
అమానుష ,  పైశాచిక  అత్యాచారంతో బందీ.....
సిగ్గు ...సిగ్గు ...ఈమాటకు అర్థం కూడా తెలుసనుకోవడం   ఇంకా సిగ్గు చేటు ....
రోగగ్రస్త సమాజం పై ఏవగింపు ...
నిర్భయ చట్టం ఎక్కడ ?
ఏ చట్టం ఆపుతోంది ఈ అత్యాచార సంస్కృతిని ?
నైతికత అంతం చెందిన ఆటవిక జాతి మనది.....
ఈ జాతి కోసమా నిరసన జ్వాలలు ?
కొవ్వొత్తుల ప్రదర్సనలు?
ఆందోళనలు ?
అత్యంత పవిత్రమైన భారతదేశమే నా ఇది?
ఇదేనా మన సంస్కృతీ ? 

5 comments:

BHARAT said...

చట్టం ఆపగలిగితే మన దేశం లో వరకట్న హత్యలు ఆగి పొయి వుండాలి.
ఇన్స్టంట్ న్యాయం (ఎంకౌంటెర్ ) ఆపగలిగితే ,వరంగల్ యాసిడ్ నిందితులని చంపిన రోజే ఇంకో అమ్మాయి యాసిడ్ దాడి కి గురి కాదు .
సాటి ఆడవారిని మన అమ్మల్లాగ కాక పొయిన అక్కలగా కనీసం ఒక స్నేహితురాలిగా చూడగలిగితే కొంచెం తగ్గొచ్చేమొ

Lakshmi Raghava said...

nijam భరత్ గారు..ఏమి చెయ్యలేక పోతున్నామని ఎంతగా మనసు రగులుతూ వుందో .
ధన్యవాదాలు మీ స్పందనకి

Anonymous said...

I am really thankful to the holder of this website who has shared
this great post at at this place.

Also visit my webpage: http://www.youtube.com/

Lakshmi Raghava said...

thank you anonymous garu for ur valuble coment

Anonymous said...

I enjoy reаding through an article that can makе mеn and women think.
Also, many thanks for permitting me tο cоmment!


My wеblog :: nummerupplysningen.se

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template