ఈమధ్య తిరుమలలో  V I P దర్శనాల లిస్టు గమనించారా ?
రోజు కు ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు న్యాయమూర్తులు  ఏడుకొండలవాడి దర్శనాలకి వస్తున్నారు . ఎందు కంటారు ?  
న్యాయ పరంగా జడ్జిమెంట్ లు బాగా ఇవ్వాలనా /?  
 మాతృ బాష లో బాగా రాయ గలగాలనా ?  
 దేశంలో న్యాయం లోపిస్తుంది కాపాడమనా ?
 ఈకష్టాలన్నీ మాకే ఎందుకనా?   ఏమైవుంటు దబ్బా.....

6 comments:

Anonymous said...

మీడియాలో పబ్లిసిటీ కోసం

Lakshmi Raghava said...

ఇది నాకు తోచలేదుసుమండీ. థాంక్స్ anonymous garu

voleti said...


(అ)న్యాయ మూర్తుల-పాప భీతి..

Lakshmi Raghava said...

nijamenantaaraa??
thank you voletigaru

durgeswara said...

అమ్మా! మీరు అమెరికాలో ఉంటారుకదా ? అక్కడప్రసిద్దచర్చి లకు న్యాయమూర్తులు వారి ప్రార్ధనలకోసం వారు వెళ్లారనుకోండి !! అప్పుడు ఎవరన్నా ఈవిషయాన్ని గూర్చి చర్చిస్తారా ?

Lakshmi Raghava said...

దుర్గేశ్వర గారు ,
మీ హరి సేవ ను ఫాలో అయ్యేదాన్ని నేను . మీరు నా పోస్టు ను చూసి ఇది సబబేనా అని అడిగారు. నేను చర్చగా అనుకోలేదండి. ఒకరు వచ్చేచోట పదిమంది వస్తే ఎందుకు అన్న ఉద్దేశ్యం తో రాసాను. మీరు చెప్పాక నేను రాసినదాన్లో ఏదైనా తప్పుగా రాసానా అని విశ్లేషణ చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రముఖ న్యాయవాది ఇంటి ఆడబిడ్డగా, ఒక జడ్జి చెల్లెలిగా నేను తప్పుచేసానా ? అని ఆలోచించాను . సున్నితంగా నన్ను మందలించినందుకు థాంక్స్

Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template