అమ్మాయి అమెరికా వెళ్ళిపోతే
శూన్యం అయిపోయింది ఇల్లంతా
నిశ్శబ్దం అంతటా......
భరించడం నేర్చుకోవాలి ఇంకా ...
శూన్యం అయిపోయింది ఇల్లంతా
నిశ్శబ్దం అంతటా......
భరించడం నేర్చుకోవాలి ఇంకా ...
వయసుతో కాదు...ఉత్చాహం తో... అన్న పాలసితో ఈ బ్లాగు...ఓపిక కన్నా బ్లాగు లో రాయాలన్న తపన ఎక్కువ!!
Copyright © 2009 - బామ్మ గారి మాట - is proudly powered by Blogger
Smashing Magazine - Design Disease - Blog and Web - Dilectio Blogger Template
4 comments:
అమ్మాయి ఎప్పటికైనా అమెరికా వెళ్ళేదేకదా . కొన్ని రోజులు దిగులు . పిల్లలతో గడిపిన రోజులు గుర్తుతెచ్చుకుంటూ హాయిగా కథలు రాసేయండి :)
నిజమే మాలా గారూ ,
కొంచం టైము పడుతోంది...
అమెరికా నుండి వచ్చిన ఆశ తీరేట న్తలో వెళ్ళిపోతారు...
ఏమిటో నండీ
పూర్వ కాలం 'ఆడ' పిల్ల అనే వారు.
ఇప్పటి కాలం లో 'అమెరికా' పిల్ల అయి పోయే.
ప్చ్.. కాలగతిన కాలగర్భం లోని జ్ఞాపకాలే , స్కైప్ వీడియో కాల్ సే మరి దూరాన్ని తగ్గించేవి.
జిలేబి.
థాంక్ యు జిలేబి గారూ,
ఇంకా ఎంతో రాయలనివున్నా ..మనసు ఆలోచించడం మానింది...నిజమే ఆడపిల్ల అమెరికా పిల్ల అనుకోవాలి ఇప్పుడు
Post a Comment